25 న వేములవాడ కు రానున్న యూపీ సీఎం..

up cm yogi adhityanath

Advertisements

&NewLine;<p>ఈనెల 25 న వేములవాడ కు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాత్ వస్తున్నారని భాజపా జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ తెలిపారు&period; తెలంగాణ లో బిజెపి పాగా వేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది&period; ఈ నేపథ్యంలో బిజెపి అభ్యర్థి చెన్నమనేని వికాస్ రావు తరపున వేములవాడ లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు&period; యోగి రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టనున్నారు&period; హెలిప్యాడ్ నుండి బహిరంగ సభ స్థలం వరకు 5 వేల మంది తో భారీ ర్యాలీ చేపట్టనున్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.