ఉప్పల్ లో భారీ అగ్ని ప్రమాదం…

uppal fire accident

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ ఉప్పల్ లోని ఓ ప్రైవేటు హోమోపతి క్లినిక్ లో మంటలు చెలరేగాయి&period; వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు&period; ఉదయం పూట అయినందు వల్ల ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది&period; ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.