వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం..

sri lakshminarasimha swamy

Advertisements

&NewLine;<p>కదిరి పట్టణంలో వెలసిన శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది&period; శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక&comma; తమిళనాడు భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారి దర్శనానికి విచ్చేశారు&period; రాత్రి 12 గంటల నుండి భక్తులు క్యూ లైన్ లో స్వామి దర్శనానికి వేచి ఉండగా తెల్లవారుజామున మూడున్నర గంటలకి ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులను అనుమతించగా గోవింద నామస్మరణతో తిరువీధులు మారుమ్రోగాయి&period; ఎంతో విశిష్టమైన ఈ పర్వదినాన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనంతో భక్తులు పరవశించిపోయారు&period; ముందుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు&comma; ఆలయ ఈవో వెండిదండి శ్రీనివాసరెడ్డి&comma; చైర్మన్ గోపాలకృష్ణ&comma; పాలకమండ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కలగానే మిగిలిన సొంతింటి కల..

భారీగా పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర..

గ్లోబల్ బిజినెస్ హబ్‌గా తెలంగాణ..