101
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ప్రచారంలో భాగంగా ఇంటింటికి వల్లభనేని వంశీ
కృష్ణాజిల్లా, గన్నవరం
ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ రూరల్ మండలం నున్న పర్యటనలో ఇంటింటికి ప్రచారంలో గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మీడియాతో వంశీ(Vallabhaneni Vamsi) మాట్లాడుతూ…
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన మేము కూడా సిద్ధం బస్సు యాత్ర రేపు విజయవాడలో జరగనుంది. రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడలో బస చేసి మరుసటి రోజు గన్నవరం మీదగా హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ బస్సు యాత్ర జరగనుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన బస్సు యాత్రకు ప్రజల్లో విశేష స్పందన వచ్చింది. సీఎం గారి పూర్తి షెడ్యూల్ ఇంకా తెలియాల్సి ఉంది.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ప్రచారంలో భాగంగా ఇంటింటికి వల్లభనేని వంశీ