అయ్యా.. లోకేష్ బాబు ఒక్కసారి ఆలోచించండి

Varalakshmi Yadav

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">అయ్యా&period;&period; లోకేష్ బాబు ఒక్కసారి ఆలోచించండి<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">గ్రామాల్లో తలెత్తుకుని తిరగలేకున్నాం<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">వైసిపి హయాంలో ఆదిమూలం పెట్టించిన అక్రమ కేసుల విషయమై ఇప్పటికీ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">తెదేపా తరపున ఆదిమూలం పోటీచేస్తే ఖచ్చితంగా ఓడిపోతాడు&period;&period; ఓడిస్తాం<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">తెదేపా నియోజకవర్గ మహిళా అధ్యక్ష్యురాలు వరలక్ష్మీ యాదవ్<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ సారి సార్వత్రిక ఎన్నికల బరిలో సత్యవేడు నియోజకవర్గ స్థానం నుండి వైసిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పోటీచేయునున్నట్లు తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది&period; ఈ నేపధ్యంలో సత్యవేడు&comma; వరదయ్యపాళెం మండలాల పరిధిలో పలువురు ఆదిమూలం తెదేపా అభ్యర్థి గా ప్రకటించడం సరికాదనే నిరసనలు తెలియజేశారు&period; ఈ క్రమంలోనే తెదేపా నియోజకవర్గ మహిళా అధ్యక్ష్యురాలు వరలక్ష్మీ యాదవ్ కేవిబిపురం మండల కేంద్రంలో ఆదిమూలం అభ్యర్థిత్వంపై అధిష్టానాన్ని ప్రశ్నిస్తూ నాయకులతో నిరసన వ్యక్తం చేశారు&period; ఆమె మాట్లాడుతూ అధిష్టానం సత్యవేడు అభ్యర్థిగా ఆదిమూలం ను ప్రకటించడం సరైన నిర్ణయం కాదన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అధినేత చంద్రబాబు&comma; నారాలోకేష్ లు ఈ అంశంపై పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నారు&period; లోకేష్ పర్యటనలో రెడ్ గ్రూపు మెయిన్ టెన్ చేసి సమస్యలు సేకరించారు&comma; అందులో ఏం సమస్యలను గుర్తించారు&period; ఆపైల్ ను చించేశారా అంటూ నిలదీశారు&period; అయ్యా లోకేష్ బాబు ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ గ్రామాల్లో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఉంది&comma; వైసిపి వాళ్ళు ఫోన్ లు చేసి మా నాయకుడు మీ నాయకుడు అయ్యాడు ఈసారి గెలిచేది వైసిపి నే&comma; మా మీటింగ్ లకు రండి&comma; బస్సులు పెట్టాము అంటూ టిడిపి లీడర్లను పిలుస్తున్నారు&period; ఇలాంటి దౌర్భాగ్యస్థితిలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;municipal-officials-who-are-negligent-in-rajampet&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">నిర్లక్ష్యానికి మారుపేరు గా మారిన మున్సిపల్ అధికారులు…<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">సర్వే చేసిన వారు కనిపిస్తే కొడతాం<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెదేపా అభ్యర్థి ఎంపిక విషయంలో సర్వే చేసిన వాళ్ళు కనిపిస్తే కొడతామని వరలక్ష్మీ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; వైసిపి హయాంలో ఎమ్మెల్యే ఆదిమూలం గ్రామాల్లో తమపై పెట్టించిన అక్రమ కేసుల్లో ఇప్పటికీ పోలీస్ స్టేషన్ à°² చుట్టూ తిరుగుతున్నామని అన్నారు&period; ఏవిధంగా సర్వే జరిగింది&comma; ఎందుకు ఆదిమూలంకు టిక్కెట్ ఇచ్చారు&comma; అసలు ఆదిమూలంకి తెదేపా సభ్యత్వం ఉందా&period;&period;&quest; పోనీ వైసిపిలో పదవికి రాజీనామా చేశారా&period;&period;&quest; అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు&period; ఇకనైనా పార్టీ అధిష్టానం&comma; సత్యవేడు అభ్యర్థి విషయంలో సరైన నిర్ణయం తీసుకుని&comma; తెదేపా సొంతిగూటి నుంచి ఉన్న వారిలో ఎవరు ఎన్నికల బరిలో నిలబడినా గెలుస్తామన్నారు&period; ఆదిమూలం నే అభ్యర్థిగా కొనసాగిస్తే ఖచ్చితంగా ఓడిపోతాడని ఆమె పేర్కోన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-11&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;elr&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-11&sol;amp&sol;" alt&equals;"మున్సిపల్ కమిషనర్&comma; వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం&period;&period;">మున్సిపల్ కమిషనర్&comma; వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది&period; ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా&&num;8230&semi; అధికారులకు&comma; వైకాపా &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-10&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;coll&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-10&sol;amp&sol;" alt&equals;"పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు&period;&period;">పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్&period; ఇంధన పొదుపు&comma; పర్యావరణ పరిరక్షణ కేవలం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-9&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;dr&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-9&sol;amp&sol;" alt&equals;"కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత&period;&period;">కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">డాక్టర్&period;&period;బిఆర్&period;అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది&period; ప్రభుత్వ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..