పదవ తరగతి పరీక్షలు ప్రారంభం…

10th class exams

Advertisements

&NewLine;<p>రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని 134 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు&period; నంద్యాలలో 41 పరీక్ష కేంద్రాలు లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు&period; జిల్లా వ్యాప్తంగా 30&comma;242 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్ష రాస్తున్నట్లు తెలిపారు&period; హాల్ టికెట్లు క్షుణ్ణంగా పరిశీలించిన మీదటనే లోపలికి విద్యార్థులు పంపినట్లు అధికారులు తెలిపారు&period; డిఎస్పి రవీంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసామని&comma; పరీక్ష కేంద్రాలలో ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను&comma; సెల్ ఫోన్లు లాంటి వస్తువులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.