పల్నాటి గడ్డపై… గుర్రపు స్వారీ చేసి గెలిచేది ఎవరు…?

Palnati Yuddham

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">పల్నాటి యుద్ధం బ్రహ్మనాయుడు నాయకురాలు నాగమ్మ చాపకుడు సిద్ధాంతం&period;&period; వింటే మొట్ట మొదట గుర్తొచ్చేది గురజాల నియోజకవర్గం&period; ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాటి పౌరుషానికి ప్రతీక గురజాల&period; ఇప్పుడు ఇక్కడ వైసీపీ &&num;8211&semi; టీడీపీకి మధ్య పలనాటి యుద్ధమే నడుస్తుంది&period;&period; ఎన్నికల నగారా మోగిన వేళ రెండు ప్రధాన పార్టీల హోరాహోరీ పోరు యుద్ధాన్ని తలపిస్తుంది&period; గురజాల పౌరుషం ఏంటో&period;&period;&excl; ప్రత్యర్థులు ఎవరో&period;&period;&excl;&excl; వారి బలాలు&comma; బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం&period;&period;&excl;&excl;&excl;<&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం గురజాల&period;&period; 1952 లో ఏర్పడిన గురజాలలో ఇప్పటికీ 12 సార్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ 5 సార్లు&comma; టీడీపీ 4 సార్లు&comma; సిపిఐ 2 సార్లు&comma; స్వతంత్ర అభ్యర్థి ఒకసారి ఈ గడ్డపై గెలిచారు&period; గత ఎన్నికల్లో మాజీ సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి తమ్ముడి మనవడు కాసు మహేష్ రెడ్డి వైసీపీ తరఫున విజయం సాధించారు&period; రాష్ట్ర రాజకీయాల్లో కాసు కుటుంబానికి ఉన్న పేరు&comma; మాజీ ఎమ్మెల్యే&comma; బీసీ నాయకుడు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అండతో కాసు మహేష్ రెడ్డి విజయం సునాయాసంగా జరిగింది&period;&period; ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న గురజాలలో టిడిపి ఏర్పాటు అయిన దగ్గర నుండి ఆ పార్టీ పాగా వేసింది… ఈ నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా టిడిపి నుంచి యరపతినేని శ్రీనివాసరావు ఉన్నారు&period; ఈ గడ్డపై నుండి టీడీపీ తరఫున ఆరు సార్లు పోటీ చేసిన యరపతినేని మూడు సార్లు గెలిచి&comma; మూడు సార్లు ఓడిపోయారు&period;&period; 1994 లో తొలిసారి ఎమ్మెల్యే గా గెలిచిన యరపతినేని&period;&period; ఆ తరువాత 1999&comma; 2004 ఎన్నికలలో ఓడిపోయారు&comma; 2009&comma; 2014 ఎన్నికల్లో గెలవగా 2019 ఎన్నికల్లో పరాజయం చెందారు&period; ఇప్పటికే ఎన్డీయే కూటమి రెండో జాబితాలో యరపతినేని శ్రీనివాసరావు పేరును టిడిపి అధిష్టానం ప్రకటించింది… దీంతో ఆయన గురజాల నుంచి వరుసగా ఏడవసారి పోటీ చేస్తూ రికార్డు సృష్టించబోతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>గత ఎన్నికల్లో యరపతినేని వైసీపీకి చెందిన కాసు మహేష్ రెడ్డి చేతిలో 28 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు&period;&period; అయినా నియోజకవర్గ ప్రజలతో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రతీ కార్యకర్తకి అండదండగా నిలబడి మంచి పేరు సంపాదించుకున్నారు&period; ఈ సారి జనసేన&comma; బిజెపి పొత్తుతో విజయం తనదేనని యరపతినేని ధీమాతో ఉన్నారు&period; గురజాలలో టిడిపి శ్రేణులు బలంగా ఉన్నారు&period; కాసు మహేష్ రెడ్డి తన కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలతో వైసీపీ శ్రేణులు ఇటీవల టిడిపిలో భారీగా చేరారు&period; జనసేన సహాయంతో తన విజయం సునాయాసమేనని యరపతినేని ధీమాగా ఉండగా… మళ్లీ విజయడంకా మోగించేందుకు కాసు మహేష్ రెడ్డి అస్త్ర&comma; శస్త్రాలను ప్రయోగిస్తున్నారు&period; ప్రభుత్వ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని మహేష్ రెడ్డి ఆశతో ఉన్నారు&period; కానీ గత ఎన్నికల్లో మహేష్ రెడ్డి గెలుపుకు కృషి చేసిన బీసీ నేత జంగా కృష్ణమూర్తి ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశారు&period; ఇది ఇలా ఉంటే&period;&period; వైసీపీ శ్రేణులు&period;&period;&excl; ఎమ్మెల్యే పేరు చెప్పి అక్రమాలకు&comma; అవినీతికి పాల్పడుతున్నారని నియోజకవర్గ ప్రజలు కోడై కూస్తున్నారు&period;&period; మరో వైపు 2014 టీడీపీ&comma; 2019 వైసీపీ హయాంలోనూ అభివృద్ధి జరిగిందని గురజాల ప్రజలు చెప్పుకుంటున్నారు&period;&period; ముఖ్యంగా యరపతినేని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 వేల మందికి ఇళ్ల పట్టాలు&comma; ఆర్డీవో కార్యాలయం&comma; పుష్కరాల సందర్భంగా భారీ స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టారని స్థానికులు సంతృప్తిగా ఉన్నారు…&period; అదే సందర్భంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అందిన సంక్షేమ పథకాలు&comma; గురజాలలో మెడికల్ కాలేజీ నిర్మాణాలు గొప్పగా చెప్పుకుంటున్నారు… అయితే ఇప్పటికీ కూడా తమకి తాగునీటి సమస్య తీవ్రంగా ఉందంటున్నారు&comma; కెమికల్ ఫ్యాక్టరీలు వెదజల్లే కాలుష్యం&comma; నియోజకవర్గంలో సరైన రోడ్లు లేకపోవడం పట్ల నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వెలబుచ్చుతున్నారు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;municipal-officials-who-are-negligent-in-rajampet&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">నిర్లక్ష్యానికి మారుపేరు గా మారిన మున్సిపల్ అధికారులు…<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>గురజాల నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2&comma;68&comma;469 ఇక్కడ ముస్లింలు&comma; ఎస్సీలు&comma; బీసీలు అభ్యర్థుల జయపజయాలు నిర్ణయించే శక్తిగా ఉన్నారు&period; కాపులు&comma; వైశ్యులు&comma; రెడ్లు&comma; కమ్మలు కూడా గణనీయంగానే ఉన్నారు&period; ముస్లింలు 35 వేలు పైనే ఉన్నారు&comma; బీసీలు 55 వేలు&comma; ఎస్సీలు 35 వేలు&comma; కాపులు 30 వేలు&comma; రెడ్లు 25 వేలు&comma; కమ్మలు 30 వేలు&comma; వైశ్యులు 18 వేలు&comma; ఎస్టీలు 15 వేలు మంది ఓటర్లు ఉన్నారు… టిడిపికి 38&period;98 శాతం మొగ్గు చూపుతున్నారు&comma; జనసేనను 8&period;62 శాతం ఆదరిస్తున్నారు&comma; వైసీపీ ని 36&period;24 శాతం మంది మాత్రమే మెచ్చుకుంటున్నారు&period;&period; 15&period;23 శాతం మాత్రం ఇంకా ఎటు తేల్చుకోలేకపోతున్నమ్మన్నారు&period;&period; ఏది ఏమైనప్పటికి గురజాల నియోజకవర్గంలో టఫ్ ఫైట్ మాత్రం పక్కా కనిపిస్తుంది&period;&period; ఇక్కడి ఓటర్లు చివరికి ఎవరిని కరుణిస్తారో&period;&period;&excl; పల్నాటి గడ్డపై గెలిచే గుర్రం ఎవ్వరో&period;&period;&excl;&excl; వేచి చూడాలి మరి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ministers-singapore-update&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Singapore&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ministers-singapore-update&sol;amp&sol;" alt&equals;"సింగపూర్లో ఏడో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటన">సింగపూర్లో ఏడో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటన<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">27&sol;04&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా సింగపూర్‌లో జరుగుతున్న ఏపీ మంత్రుల ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;google-ai-center-in-vizag&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;Google&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;google-ai-center-in-vizag&sol;amp&sol;" alt&equals;"విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం&period;&period;">విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">27&sol;04&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">విశాఖపట్నంలో భారీ ఐటీ పెట్టుబడులకు మార్గం సుగమం అవుతోంది&period;ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ప్రతిష్టాత్మక గూగుల్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sand-2&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;isuka&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sand-2&sol;amp&sol;" alt&equals;"గజపతినగరంలో అదుపులేని ఇసుక అక్రమ రవాణా &period;&period;">గజపతినగరంలో అదుపులేని ఇసుక అక్రమ రవాణా &period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">27&sol;04&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా రోజు రోజుకీ తీవ్రమవుతోంది&period; నదులు&comma; వాగులు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..