కనుల పండగగా వసంత కృష్ణ ప్రసాద్ జన్మదినోత్సవ వేడుకలు

vasantha krishna prasad

Advertisements

&NewLine;<p><em>ఎన్టీఆర్ జిల్లా&comma; మైలవరం&lpar;NTR DISTRICT&comma; MYLAVARAM&rpar;<&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మైలవరం శాసనసభ్యులు ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ పుట్టిన రోజు సందర్బంగా ఇబ్రహీంపట్నం మండలం కాచవరం గ్రామంలోని అమ్మ- నాన్న వృద్దుల అశ్రమం లో పండ్లు పంచిపెట్టి కేక్ కట్ చేస్తున్న ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">కనుల పండగగా వసంత జన్మదినోత్సవ వేడుకలు &vert; MLA Vasantha Krishna Prasad<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అభిమానులు నాయకులు కార్యకర్తలు కోలహలం మధ్య అంగరంగ వైభవంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు&period; ఉదయం ఐతవరం లోని స్వగృహం లో అనంతరం గొల్లపూడి పార్టీ కార్యాలయం లో పుట్టిన రోజు వేడుకలు వైభవంగా నిర్వహించారు&period; నందిగామ మైలవరం నియోజకవర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలు వసంత అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px"><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><strong> మరిన్ని <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఉగాది రోజున గొల్లపూడి పసుపు మయం&period; ఉప్పొంగిన జనసంద్రం&period; ఉమ్మడి టిడిపి&comma; జనసేన&comma; బీజేపీ అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ జన్మదిన వేడుకలు గొల్లపూడి లోని తన కార్యాలయంలో వేలాదిమంది అభిమానులు కార్యకర్తలు నడుము ఘనంగా జరిగింది&period; కేక్ కట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత…ఊహించని అభిమానం&comma; మైలవరం నియోజకవర్గం&period; శాసనసభ్యుడు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై పెంచుకున్న అభిమానాన్ని ఒక్కసారిగా కిక్కిరిసిన గొల్లపూడి వేదిక&period; వసంత కృష్ణప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిన అభిమానులు కార్యకర్తలు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.