సంపత్ కుమార్ నివాసంలో విజిలెన్స్, ఐటీ దాడులు

it raids

Advertisements

&NewLine;<p>జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ లోని కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ నివాసంలో అర్ధరాత్రి విజిలెన్స్ మరియు ఐటీ దాడులు సోదాలు నిర్వహించారు&period; పోలీసులు వచ్చిన సమయంలో సంపత్ కుమార్ నివాసంలో లేకపోవడంతో ఆయన సతీమణి మహాలక్ష్మి భయభ్రాంతులకు గురయ్యారు&period; సంపత్ కుమార్ సతీమణి స్పృహ తప్పి పడిపోవడం జరిగింది&period; ప్రచారం లో పాల్గొని ఇంటికొచ్చిన సంపత్ కుమారు తన సతీమణి ని 108 లో కర్నూలు కిమ్స్ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు&period; ఇంట్లో ఎవరు లేని సమయంలో మహిళా కానిస్టేబుల్ లేకుండా ఇంట్లోకి ఎలా వెళ్తారని సంపత్ కుమార్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు&period; ఇంట్లో ఎలాంటి డబ్బులు దొరకపోవడంతో అధికారులు వెళ్లిపోయారు&period; నా నివాసానికి ఐటీ అధికారులా&period;&period; ఈడి అధికారులా తేల్చాలని సంపత్ కుమార్ స్థానిక సీఐ శివశంకర్ గౌడ్ తో వాగ్వాదం చోటుచేసుకుంది&period; ఇంట్లో ఎవరు లేని సమయంలో దాడులు చేసిన అధికారులు ప్రస్తుతం కనిపించడం లేదని వారు ఎక్కడున్నారని పిలవాలని పోలీసులతో సంపత్ కుమార్ చెప్పారు&period; సంపత్ కుమార్ నివాసానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు&period; ఈ వ్యవహారంపై పోలీసులను మీడియా వివరణ కోరగా నో కామెంట్ అని పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..