76
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వివిధ పార్టీల అభ్యర్దులు తమ గెలుపు కోసం తీవ్ర స్థాయిలో శ్రమిస్తూ అన్నివర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి విజయారెడ్డి ప్రచారం ముమ్మరం చేస్తూ దూసుకుపోతున్నారు. తన తండ్రి దివంగత ఎమ్మెల్యే పి. జనార్దన్ రెడ్గి నియోజకవర్గంలో చేసిన అభివృధ్ధి తన గెలుపుకు సహకరిస్తాయని ధీమాతో ఊన్నారు. ముఖ్యంగా మహిళల నుంచి, బస్తీవాసుల నుంచి లభిస్తున్న ఆదరణతో విజయం సాధిస్తానంటున్న విజయారెడ్డి.
Read Also..
Read Also..