నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి…

vijay sai reddy

Advertisements

&NewLine;<p>సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి తెలిపారు&period; నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థులు ఖరారు అయ్యారని చెప్పారు&period; పుట్టి పెరిగిన గడ్డపై పోటీ చేయడం సంతోషంగా ఉందని&comma; గెలిచి ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు&period; జిల్లా మీద తనకు పూర్తి అవగాహన ఉందని&comma; రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ జిల్లాను అభివృద్ధి చేసినట్లు తెలిపారు&period; అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని అన్నారు&period; వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని మరోసారి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు&period; ఈనెల 10à°¨ సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మేనిఫెస్టో ప్రకటిస్తారని పేర్కొన్నారు&period; మూడు సిద్ధం మహాసభలు చరిత్రలో నిలిచిపోయేలా పార్టీ శ్రేణులు హాజరయ్యారని తెలిపారు&period; ప్రజలకు ఇచ్చిన 99 శాతం హామీలను సీఎం జగన్‌ అమలు చేశారని స్పష్టంచేశారు&period; మరింత మెరుగైన పరిపాలన అందించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..