సమ్మెలు, ఆందోళనలతో దద్దరిల్లిపోతున్న విజయవాడ..

ap employees protests at vijayawada

Advertisements

&NewLine;<p>విజయవాడ&comma; ఎస్మా ప్రయోగించినా తగ్గమంటూ సమ్మెను కొనసాగిస్తామంటున్న అంగన్వాడీలు&period; వేతనాలపెంపు&comma; ఉద్యోగ భద్రతపై ఆందోళన విరమించేది లేదంటున్న మున్సిపల్‌ కార్మికులు&period; టీచర్ల సమస్యలపై యూటిఎఫ్ ఆద్వర్యంలో 36 గం&period;à°² దీక్షకు పిలుపు&comma; అనుమతి లేదన్న పోలీసులు&period; అయినా దీక్ష చేస్తామంటున్న యూటిఎఫ్ నేతలు&period; ఉద్యోగ భద్రతపై ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధన్యతపై సమ్మెకు దిగుతామంటున్న 108&comma; 104 సిబ్బంది&period; ఈ‌నెల 22 వరుకు దశలవారిగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామంటున్న 108&comma; 104 ఉద్యోగ సంఘాల నేతలు&period; అన్ని సంఘాలు ఒకేసారి ఆందోళనలకు పిలుపునివ్వడంతో దద్దరిల్లిపోతున్న ధర్నా చౌక్&period; ధర్నా చౌక్ లో ఉన్న అందోళనకారుల టెంట్లు తీసేయడానికి సిద్దమవుతున్న పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..