విశాఖలో స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ…చిన్నారులకు గాయాలు

visakha school auto accident

Advertisements

&NewLine;<p>విశాఖలో ఘోర ప్రమాదం జరిగింది&period; ఆటోలో స్కూల్‌కు వెళుతున్న చిన్నారుల్ని లారీ ఢీకొట్టింది&period; ఆటోలో ఉన్న చిన్నారులు రోడ్డుపై చెల్లచెదురుగా పడిపోయారు&period; దీంతో బీతావహ వాతావరణం నెలకొంది&period; రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చిన్నారులు బేతానీ స్కూల్ విద్యార్థులుగా గుర్తించారు&period; ఘటనాస్థలంలో హృదయవిదారక దృశ్యాలు కనిపించాయి&period; గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది&period; చిన్నారులు ప్రమాదానికి గురి కావడంతో స్థానికులు వెంటనే స్పందించారు&period; చిన్నారులకు ప్రాథమిక చికిత్స అందించారు&period; ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్&comma; క్లీనర్‌ ఘటనా స్థలం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు&period; స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు&period; ప్రమాద స్థలంలో రోడ్డుపై చిన్నారులు చెల్లచెదురుగా గాయాలతో పడి ఉండటం అందరిని కలిచి వేసింది&period; కొందరు అపస్మారక స్థితికి చేరుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..