ప్రైవేట్ వ్యక్తులచే ఓటర్ వెరిఫికేషన్ ప్రమాదకరము..

Advertisements

&NewLine;<p>ప్రైవేట్ వ్యక్తులచే టిడిపి ఓటర్ వెరిఫికేషన్ చేయించడంపై నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు&period; ఓటిపిల సేకరణతో ఫోన్లు హ్యాకింగ్ చేసే ప్రమాదం కూడా ఉందని&comma; గతంలో టిడిపి అధినేత చంద్రబాబు&comma; జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి అనిల్ కుమార్ గుర్తు చేశారు&period; ప్రభుత్వం కేటాయించిన బిఎల్ఓ లు&comma; పార్టీల బిఎల్ఏలు మినహా ఎవరు ఓటర్ వెరిఫికేషన్ పేరుతో ఓటిపిలు అడిగిన పోలీస్ స్టేషన్ కు అప్పగించడం తథ్యం అని మాజీ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌