విశాఖ జిల్లాలో మోటారు సైకిళ్ల దొంగ అరెస్టు..

Advertisements

<p>విశాఖ జిల్లాలో మోటారు సైకిళ్లను చోరీ చేస్తున్న పాత ముద్దాయి శ్రీనుతో పాటు మరో మైనర్ బాలుడ్ని పోలీసులు అరెస్టు చేశారు&period; నక్కపల్లి మండలానికి చెందిన శ్రీనుపై గతంలో పలు కేసులు ఉన్నాయి&period; ఇప్పటికే నాలుగు మోటార్ సైకిళ్లు&comma; మూడు స్కూటీలు&comma; రెండు సెల్ ఫోన్లు శ్రీను వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామని నర్సీపట్నం టౌన్ సిఐ గఫూర్ వెల్లడించారు&period; శ్రీనుని అదుపులోకి తీసుకొని విచారించగా 8 బైకులు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు&period; శ్రీనుని అతనికి సహాయం చేసిన బొడ్డుపల్లికి చెందిన మైనర్ బాలుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ గఫూర్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.