నేడు ముంబైలో సీఎం చంద్రబాబు పర్యటన ..

నేడు ముంబైలో సీఎం చంద్రబాబు పర్యటన

Advertisements

<p>ఏపీ సీఎం చంద్రబాబు మరో అరుదైన జాతీయస్థాయి గౌరవాన్ని అందుకోబోతున్నారు&period; &&num;8216&semi;బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025&&num;8217&semi; అవార్డుకు ఆయన ఎంపికయ్యారు&period; రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి&comma; అమలవుతున్న విధానాలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది&period; ఈ అవార్డును అందుకునేందుకు మధ్యాహ్నం ముంబైకి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు&period; కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రానికి దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను తీసుకురావడం ఈ అవార్డు ఎంపికలో కీలక పాత్ర పోషించింది&period;<&sol;p>&NewLine;<p>ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఇవాళ సాయంత్రం 5&colon;30 నుంచి 7&colon;30 గంటల మధ్య ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది&period; కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్&comma; దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు&comma; కార్పొరేట్ దిగ్గజాల సమక్షంలో చంద్రబాబు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు&period; గతంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అరుణ్ జైట్లీ&comma; పీయూష్ గోయల్&comma; నితీష్ కుమార్&comma; అశ్వినీ వైష్ణవ్&comma; ఎస్&period; జై శంకర్ వంటి ప్రముఖులు అందుకున్నారు&period; చంద్రబాబు ఇప్పుడు వారి జాబితాలో చేరనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..