సుప్రీంకోర్టు స్టేటస్కో ఉత్తర్వులను ధిక్కరిస్తున్న ఒడిస్సా పోలీసులు..

Advertisements

<p>ఆంధ్ర-ఒడిస్సా సరిహద్దులోని కొఠియా గ్రామాల్లో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది&period; సుప్రీంకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఒడిస్సా అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు&period; జనగణన పేరుతో గిరిజనులను వేధింపులకు గురిచేయడమే కాకుండా&comma; ఇద్దరు గిరిజనులను అక్రమంగా అరెస్టు చేయడంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఒడిస్సా పోలీసుల తీరుపై మండిపడ్డ మంత్రి&period;&period; ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు&period; అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఆమె స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.