మాకు రాజకీయ సమన్యాయం చేయాలి….

Yudhbheri Mahasabha

Advertisements

&NewLine;<p>రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మాదిగ&comma; ఉపకులాలకు 21 అసెంబ్లీ&comma; నాలుగు పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని&comma; అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు చట్టసభల్లో రాజకీయ సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 31 న ఛలో విజయవాడ యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయాలని AP MRPS రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ పిలుపునిచ్చారు&period; ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఈ రోజు విజయవాడలో విడుదల చేశారు&period; ఈ సందర్భంగా పేరుపోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ బిజెపికి మద్దతు ఇవ్వడాన్ని తప్పు పట్టారు&period; మందకృష్ణ మాదిగ ప్యాకేజి స్టార్ అంటూ మండి పడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.