గజమాలలతో పార్ధుని కీ ఘనస్వాగతం..

BK pathasaradhi

Advertisements

&NewLine;<p>గోరంట్ల మండలం మలసముద్రం పంచాయితీ కొరేవాండ్లపల్లి&comma; బూదిలివాండ్లపల్లిలో బికె&period; పార్థసారథి ఆధ్వర్యంలో బాబు షురిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు&period; మల సముద్రం గ్రామంలో పర్యటించిన పార్థసారధికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు&period; 2024 ఎన్నికలలో టిడిపి ప్రభంజనం సృష్టిస్తుందని&comma; కచ్చితంగా అత్యధిక స్థానాల్లో విజయం సాధించి మరొకసారి చంద్రబాబు నాయుడు అధికారం చేపడతారని పార్థసారథి అన్నారు&period; పార్థసారథి మాట్లాడుతూ టీడీపీ అధికారంతోనే రాష్ట్ర భవిష్యత్తు&comma; జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అంధకారమే అంటూ రాష్ట్రంలోని ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ&comma; రాష్ట్రం లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని తెలియజేస్తూ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మినీ మ్యానిఫెస్టోపై ప్రజలకు వివరించారు&period; రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించి మరోమారు అధికారంలోకి తీసుకు రావాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా 2024 ఎన్నికలలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని&comma; రాష్ట్ర భవిష్యత్తు భవిష్యత్తు బాబుతో నేనని&comma; చంద్రబాబు తోనే రాష్ట్ర భవిష్యత్తుఅని&comma; మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే వస్తే రాష్ట్రంలో అంధకారమేనని&comma; ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 11 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అంధకారం చేస్తున్నారని&comma; ప్రజలకు సంక్షేమ పథకాలని పది రూపాయలు ఇచ్చి నూరు రూపాయలు లాక్కుంటున్నాడని&comma; నిత్యవసర సరుకులు విద్యుత్ చార్జీలు పెంచిడని&comma; మేము అధికారంలోకి వస్తే మద్య పాననిషేధం చేస్తామని మాట ఇచ్చి&comma; మాట తప్పి రకరకాల బ్రాండ్లు పేరుతో జగన్మోహన్ రెడ్డి అనుచరులు సొమ్ము చేసుకుంటున్నారని<br>మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే&comma; వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ని ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు&period; ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు&comma; తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు&comma; అభిమానులు&comma; ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..