రమణ రావు కు ఘన స్వాగతం…

MLA Vijaya Ramana Rao

Advertisements

&NewLine;<p>సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి నుండి భారీ బైక్ ర్యాలీతో పెద్దపల్లి వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు&period; ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పెద్దపల్లి పట్టణానికి తిరిగి వచ్చిన ఎమ్మెల్యే విజయ రమణారావుకు నియోజకవర్గ ప్రజలు గజమాలతో ఘన స్వాగతం పలికారు&period; తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన చింతకుంట విజయరమణ రావు&period; తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పెద్దపల్లి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా పెద్దపల్లికి విచ్చేసిన సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల మరియు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామస్థులు విజయ రమణరావు గారికి ఘన స్వాగతం పలికారు&period; ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు&comma; నాయకులు&comma; కార్యకర్తలు&comma; అభిమానులు&comma; మహిళలు&comma; యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు&period; సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను నియోజకవర్గంలోని ప్రజలకు అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..