జనసంచారంలోకి క్రూర మృగాలు..

Tiger

Advertisements

&NewLine;<p>అడవిలో ఉండవలసిన క్రూర మృగాలు జనసంచారంలోకి రావడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు&period; పులి వ్యవసాయ పొలాల్లో సంచరిస్తుందని వదంతులు షికారు చేసిన నేపథ్యంలో అటు అటవీశాఖ అధికారులకు&comma; ఇటు రైతులకు&comma; ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది&period; గత వారం రోజులుగా ఏజెన్సీ ప్రాంతమైన బుట్టాయిగూడెం మండలంలోని అటవీ సరిహద్దు ప్రాంతాలలో ఒక పులి సంచరిస్తూ రైతుల కంట పడినట్లు ఆరోపిస్తున్నారు&period; అక్కడ పంట పొలాల్లో పులి జాడలను చూసిన రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు&period; అదే విధంగా నల్లజర్ల మండలం పుల్లల పాడు&comma; దెందులూరు మండలం పెరుగు గూడెం గ్రామాల్లో కూడా పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అటవీ శాఖ అధికారులుకు తెలుపడం తో ఆ మూడు ప్రాంతాలలో అటవీ శాఖ అధికారులు పర్యటించి పులి జాడలను కనుగొని స్థానిక గ్రామస్తులను అప్రమత్తం చేశారు&period; పంట పొలాల్లో పులి సంచరిస్తుందన్న విషయం తెలుసుకున్న రైతులు పంట పొలాల్లోకి వెళ్లాలన్న&comma; వ్యవసాయ కూలీలు పనులకు వెళ్లాలన్న భయాందోలనలకు గురవుతున్నారు&period; అయితే పెరుగు గూడెంలో పులి సంచరించిందని పొలాల్లో పులి జాడలు చూపిస్తూ &&num;8220&semi;అదుగో పులి&&num;8221&semi; ఇదుగో పులి అంటూ రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"BvXy6FRoNv4" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..