చివరి శ్వాస వరకు పోరాటం చేస్తా.. సబితా

mla sabitha indrareddy

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా&comma; మహేశ్వరం నియోజకవర్గం&comma; brs నుంచి ఎమ్మెల్యే గా 3à°µ సారి భారీ మెజారిీతో గెలిచినా సబితా ఇంద్రారెడ్డి&period; మహేశ్వరం ప్రజలు భారాస నాయకులు&comma; కార్యకర్తలు తో కలిసి స్థానిక à°¶à°¿à°µ గంగ ఆలయం లో పూజలు చేసి&comma; స్థానిక పోతర్ల బాబయ్యా హల్ లో కార్యకర్తను&comma; నాయకులతో&comma; స్థానిక ప్రజలతో కలసి మాట్లాడరు&period; కృత్గ్నగా తలు తెలిపారు&period; మహేశ్వరం ప్రజలు తమ పట్ల చూపిన అభిమానం&comma; ఆదరణ&comma; మరువ లేనిది&period; మీ రుణం తీర్చుకుంట అని ఎమోషనల్ గా మాట్లాడారు&period; కష్ట పడి పార్టీ కోసం పని చేసినా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు&period; ఇది విజయోస్థవ సభా కాదు&period; కృత్గ్న ఙ్ఞత సభ బాధ్యత గా పని చేస్తా&comma; ప్రజా సమస్యల గురించి అలుపు లేకుండా కృషి చేస్తా&period; ప్రభుత్వం ఎది అయినా పని తీసుకోవడం లో ముందుంట ఇక మీదట మీలో ఉంటా&comma; మీతో కలిసి ఉంటా&comma; ప్రతి ఎలక్షన్ లో మిమ్మలి గెలిపించూకుంట&period; మి గెలుపు నా గెలుపు ప్రతి ఊరు తిరుగుతూ ప్రతి నాయకుడు&comma; కార్యకర్త తో కలుస్థా మీ గెలుపుకు కృషి చేస్తా… అని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..