ఇల్లు కూల్చి రోడ్లు వేస్తారా..!

Advertisements

&NewLine;<p>రాజధాని నగరమైన గ్రేటర్ హైదరాబాద్ నానాటికి విస్తరిస్తుండటంతో పాటు జనాభా కూడా విపరీతంగా పెరుగుతోంది&period; దీంతో మహానగరంలో రోడ్ల వెడల్పు ప్రహసనంగా మారింది&period; రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ నుంచి ఉపశమనం కల్పించేందుకు జీహెచ్ఎంసి&comma; ట్రాఫిక్ విభాగాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినా &comma; రోడ్ల వెడల్పు కార్యక్రమం విమర్శలకు దారి తీస్తోంది&period; జూబ్లీహిల్స్&comma; బంజారాహిల్స్&comma; ఫిలింనగర్ ప్రాంతాల్లో పెరిగిపోయిన ట్రాఫిక్ ను నివారించేందుకు అధికారులు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు&period; అయితే ఈ ప్రయోగాల పట్ల స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు&period; తమ ఇల్లు కూల్చి రోడ్లు వేస్తారా&period;&period;&excl; వెడల్పు చేసే కంటే… కళ్ల ముందు కనిపిస్తున్న ప్రత్యామ్నాయాలను చూడాలని ప్రజలు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>FOLLOW US ON &colon;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> FACE BOOK<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">INSTAGARAM<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia&sol;videos" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YOU TUBE<&sol;a>&comma;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;hl&equals;en-IN&amp&semi;gl&equals;IN&amp&semi;ceid&equals;IN&percnt;3Aen" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> GOOGLE NEWS<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"a40vXGM3Lls" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజావార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button has-custom-font-size has-small-font-size"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-white-color has-text-color has-background has-link-color wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"border-radius&colon;0px&semi;background-color&colon;&num;009056"><strong>మరిన్ని à°¤à°¾à°œà°¾à°µà°¾à°°à±à°¤à°² à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి<&sol;strong><&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.