వంకాయ తింటే బ‌రువు త‌గ్గుతారా..??

eggplant

Advertisements

&NewLine;<p>ఆత్రేయపురపు వంగ&comma; ముండ్ల వంగ&comma; కస్తూరి వంగ&comma; నీటి వంగ&comma; గుత్తి వంగ ఇలా à°°‌క‌à°°‌కాల వంకాయ‌లు à°®‌à°¨‌కు మార్కెట్‌లో à°²‌భ్య‌à°®‌వుతున్నాయి&period; వంకాయల‌‌తో ఎన్నో à°°‌కాల వంట‌లు చేస్తారు&period; అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు కూడా చెక్ పెట్ట‌à°µ‌చ్చు&period; వంకాయ‌లో విటమిన్లు&comma; ఖనిజాలు కీలకమైన ఫైటో పోషకాలు పుష్క‌లంగా ఉన్నాయి&period; అలాగే వంకాయలో విటమిన్ సి ఉంటుంది&period; ఇది వ్యాధులు&comma; వైర‌ల్‌ ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చేస్తుంది&period; అదే à°¸‌à°®‌యంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తిని à°¬‌లోపేతం చేస్తుంది&period; అలాగే వంకాయ‌à°²‌ను వారంలో క‌నీసం రెండు సార్లు అయినా తింటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది&period; వంకాయల à°µ‌ల్ల à°®‌రో ప్ర‌యోజ‌నం ఏంటంటే&period; శరీరంలో కొవ్వులను కరిగించే à°¶‌క్తి వీటిలో à°¸‌మృద్ధిగా ఉంది&period;à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునేవారు ఖ‌చ్చితంగా వారంలో రెండు సార్లు వంకాయ‌à°²‌ను తిన‌డం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు&period; అదేవిధంగా&comma; వంకాయలో ఉండే పొటాషియం&comma; మెగ్నీషియం&comma; విటమిన్ బీ3&comma; బీ6&comma; యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండె జ‌బ్బులు&comma; గుండె పోటు à°µ‌చ్చే రిస్క్‌ను à°¤‌గ్గిస్తుంది&period; అలాగే à°¶‌రీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కూడా వంకాయ‌లు కంట్రోల్ చేయ‌గ‌à°²‌వు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం