గెలుపు ఓటములు నాకు సహజం….

MLC Jeevan Reddy.

Advertisements

&NewLine;<p>జగిత్యాల జిల్లా సారంగాపూర్ లో పర్యటించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి&period; ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలలో గెలుపు ఓటములు నాకు సహజమని ప్రజలు నాకు ఏ బాధ్యతలు అప్పగించిన ఆ హోదాలో నా బాధ్యతలు నిర్వర్తిస్తానని అన్నారు&period; నేను ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే&comma; పెద్ద స్థాయిలో బాధ్యతలు వచ్చి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకపోవచ్చని జగిత్యాల నియోజకవర్గానికి అను నిత్యం&comma; అందుబాటులో ఉండి&comma; నా సేవలు అవసరమైన వాళ్ళకి అందించడానికే దేవుడు నన్ను నియోజకవర్గానికి పరిమితం చేసాడని&comma; ఆ విషయంలో నేను ఎంతో సంతోషిస్తున్నానని అన్నారు&period; ప్రభుత్వం లో నేను అంటే గౌరవం ఉందని&comma; నా మాట ఎవరు కాదనరని ఎమ్మెల్యే గా గెలుస్తే జగిత్యాల నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేస్తానో&comma; అంతకు రెట్టింపు అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..