93
ట్రైన్ ఢీ కొని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక మహిళ చనిపోయింది. సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్ళే ట్రైన్ నంబర్ 20701 వందే భారత్ ట్రైన్ ఢీకొని గూడూరు రైల్వేస్టేషన్ లో మహిళ మృతి చెందింది. ఈ మహిళ కావాలనే ఆత్మహత్యకు పాల్పడిందా లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.