96
తిరుమల, ఘాట్ రోడ్డు ప్రమాదం (Tirumala Accident)
తిరుమల, ఘాట్ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పి వేగంగా చెట్టును ఢీకొన్న కారు. దిగువ ఘాట్ రోడ్డులోని ఏనుగుల ఆర్చ్ సమీపంలో ప్రమాదం. మృతిరాలు బెంగళూరుకి చెందిన భావని (45) గా గుర్తింపు. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలకు గాయాలు. శ్రీవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో దుర్ఘటన. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి. మహిళ మృతికి సానుభూతి తెలిపి, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు.
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి