76
15 సంవత్సరాలుగా మాయమాటలతో తనను వాడుకుని మోసం చేసిన ఎఆర్ ఎస్సై చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. తన భర్తను కూడా విషమిచ్చి చంపినట్లు ఆరోపించారు. తామిద్దరికీ 14 సంవత్సరాల బాబు ఉన్నట్లు బాధితురాలు తెలిపారు. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు బైఠాయించిన మహిళను బలవంతంగా తరలించారు. ఏమైనా ఉంటే ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాలని మహిళను ఎస్పీ వద్దకు తీసుకెళ్లిన పోలీసులు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరన్యం అంటున్నారు.