పార్లమెంట్‌లో మహిళ రిజర్వేషన్ బిల్లు కేంద్రం ప్రవేశ పెట్టనుంది…

Advertisements

<p>పార్లమెంట్‌లో మహిళ రిజర్వేషన్ బిల్లు కేంద్రం ప్రవేశ పెట్టనుంది&period; ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు కూటమిలోని పార్టీలు మద్దతు ప్రకటించనున్నాయి&period; దాంతో ఆయా పార్టీలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులంతా ఢిల్లీ వేదికగా మద్దతు తెలపనున్నారు&period; అందుకోసం వారంతా ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు&period; ఏప్రిల్16à°µ తేదీన ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్నారు&period; దీంతో కూటమి మహిళ ప్రజాప్రతినిధులంతా లోక్‌సభ గ్యాలరీలో కూర్చొనున్నారు&period; అలాగే ఏప్రిల్ 17à°µ తేదీన ఈ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెడతారు&period; ఈ సందర్భంగా రాజ్యసభలోని గ్యాలరీలో వారంతా కూర్చొననున్నారు&period; దీంతో ఏప్రిల్ 16&comma;17 తేదీల్లో ఏపీలోని కూటమికి చెందిన మహిళా ప్రతినిధులంతా దేశ రాజధాని న్యూఢిల్లీలోనే ఉండనున్నారు&period; అందుకోసం నేటి సాయంత్రం లోపు అంతా ఢిల్లీ చేరుకోవాలని వారికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇప్పటికే ఆదేశించారు&period; దీంతో ఏపీలో కూటమిలోని పార్టీలకు చెందిన మహిళా ఎమ్మెల్యేలు&comma; ఎమ్మెల్సీలు&comma; కార్పొరేషన్ చైర్మన్లు ఢిల్లీ వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..