మార్కెట్‌లోకి షియోమీ ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు..

Xiaomi SU7

Advertisements

&NewLine;<p>చైనీస్ టెక్ దిగ్గజం షియోమీ అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తుంది&period; తాజాగా ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగంలో కూడా అడుగు పెట్టింది&period; ఈ కంపెనీ తాజాగా &OpenCurlyQuote;Xiaomi SU7’ పేరుతో మొదటి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది&period; ఈ కంపెనీ తాజాగా &OpenCurlyQuote;షియోమీ SU7’ పేరుతో మొదటి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది&period; స్మార్ట్‌ఫోన్లు&comma; ఇతర గ్యాడ్జెట్‌లతో పాపులర్ అయిన షియోమీకి ఇది ఒక పెద్ద అడుగు&period; SU7 ఒక ఎలక్ట్రిక్ సెడాన్&comma; ఇది షియోమీ టెక్నాలజీతో వస్తుంది&period; ఈ కారు డిజైన్‌ను చైనీస్ ఆటోమేకర్ BAIC కార్ మేకింగ్ స్కిల్స్ నుంచి తీసుకోనుంది&period; చైనాలోని మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ &lpar;MIIT&rpar; ఫైలింగ్స్‌లో ఈ మొదటి కారు కనిపించింది&period; బీజింగ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ హోల్డింగ్ కో&period; లిమిటెడ్ &lpar;BAIC&rpar; దీనిని తయారు చేస్తుంది&period; కానీ షియోమీ &OpenCurlyQuote;Mi’ బ్రాండింగ్‌తో వస్తుంది&period; SU7 ఎలక్ట్రిక్ కారు&comma; SU7 ప్రో&comma; SU7 మ్యాక్స్ వంటి మూడు వేరియంట్లలో వస్తుంది&period; ప్రతి వేరియంట్ వేర్వేరు కస్టమర్లు మెచ్చే విభిన్న ఫీచర్లు&comma; ధరలతో లాంచ్ కానుంది&period; SU7 కారు విడుదలయ్యాక చైనీస్ మార్కెట్లో టెస్లా మోడల్ 3&comma; BYD సీల్&comma; BMW i4 వంటి ఇతర ఎలక్ట్రిక్ కార్లతో పోటీపడుతుంది&period; SU7 రియర్-వీల్ డ్రైవ్&comma; ఫోర్-వీల్ డ్రైవ్ వంటి రెండు పవర్‌ట్రెయిన్ రెండు ఆప్షన్స్‌తో వస్తుంది&period; రియర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌లో 295 bhp మోటార్ ఉంటుంది&period; ఇది 210 kmph టాప్ స్పీడ్అం దుకోగలదు&period; ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌లో 664 bhp మోటార్ ఉంటుంది&comma; ఇది 265 kmph టాప్ స్పీడ్ అందుకోగలదు&period; SU7 ఎలక్ట్రిక్ కారు షియోమీ సొంత ఆపరేటింగ్ సిస్టమ్ హైపర్ఓఎస్ వంటి అనేక అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో వస్తుంది&period; హైపర్ఓఎస్ కారు&comma; స్మార్ట్‌ఫోన్ రెండింటిలోనూ పని చేస్తుంది&period; SU7 వేరియంట్‌ను బట్టి వివిధ రకాల బ్యాటరీలతో లాంచ్ అయ్యింది&period; ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లో చైనీస్ కంపెనీ బిల్డింగ్ యువర్ డ్రీమ్స్ తయారుచేసిన లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలు ఆఫర్ చేశారు&comma; అయితే అధిక వేరియంట్‌లలో పెద్ద CATL బ్యాటరీలను అందించారు&period; బ్యాటరీల కచ్చితమైన సైజు&comma; రేంజ్ ఇంకా వెల్లడించలేదు&period; SU7 ఇన్నోవేటివ్ టెక్నాలజీ&comma; డిజైన్&comma; పర్ఫామెన్స్‌తో ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌ను మార్చే అవకాశం ఉంది&period; ఎలక్ట్రిక్ కారును కోరుకునే యూజర్ల కోసం ఇది కొత్త&comma; ఆకర్షణీయమైన ఆప్షన్‌ను అందిస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.

హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత.

సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.