యరపతినేని. శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు..

Yarapathaneni srinivas

Advertisements

&NewLine;<p>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పల్నాడు జిల్లా&period;&period; గురజాల మండలం తేలుకుట్ల గ్రామంలో జరిగిన జయహో బిసి కార్యక్రమంలో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని&period; శ్రీనివాసరావు &lpar;Yarapathineni Srinivasarao&rpar; హాట్ కామెంట్స్&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;huge-amount-in-bvc-logistics&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">బివిసీ లాజిస్టిక్స్ వాహనంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న నగదు స్వాధీనం&period;&period;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గతంలో ఎన్నో ఎంక్వయిరీలు వేసి&comma; జైలుకి పంపించాలని చూసారు ఈ కాసు మహేష్ రెడ్డి &&num;8211&semi; కానీ 100 మంది జగన్మోహన్ రెడ్డిలు వచ్చిన కానీ నన్ను ఏమి చేయలేరు అని అన్నారు&period; నేను నీతి నిజాయితీ గా ఉన్నా కాబట్టి ఈ కాసు మహేష్ రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేక పోయారు అని అన్నారు&period; నీ లాగా నాకు నరసరావుపేటలో షాపింగ్ కాంప్లెక్స్&comma; గచ్చిబౌలిలో షాపింగ్ కాంప్లెక్స్ లేవు అని ఏద్దేవా చేశారు&period; దమ్ము&comma; ధైర్యం ఉంది నీకు కాదు పల్నాడులో పుట్టి పల్నాడులో పెరిగిన వారికి దమ్ము&comma; ధైర్యం ఉంటుంది అని తెలిపారు&period; మీసం ఉన్నవాడికి దమ్ము ఉంటుంది కానీ &comma; మీసం లేని నీ లాంటి వాడికి కాదు అని విమర్శలు గుప్పించారు&period; నెలలో ఎన్నికలు ఉన్నాయి&comma; ఆ ఎన్నికల్లో గురజాలలో భారీ మెజారిటీతో గెలిచి&comma; మా దమ్ము చూపిస్తామని యరపతినేని శ్రీనివాసరావు స్పష్టం చేసారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>&nbsp&semi;తాజా వార్తల<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.