18వ రోజు మేమంతా సిద్ధం జగన్ బస్సు యాత్ర

ycp bus yatra

Advertisements

&NewLine;<p><em>తూర్పుగోదావరి&comma; <&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">18 à°µ రోజుకు చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర &vert; Ycp Bus Yatra<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నేడు తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లాల్లో పర్యటించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి&period; కాకినాడ అచ్చంపేట జంక్షన్ లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్న సీఎం జగన్&period; ఉదయం 9 గంటలకు రాజనగరం మండలం ఎస్టి రాజాపురం నుండి ప్రారంభం కానున్న బస్సు యాత్ర&period; ఎస్టి రాజాపురం &comma; రంగంపేట&comma; పెద్దాపురం బైపాస్ &comma; సామర్లకోట బైపాస్ వరకు సాగి ఉండూరు క్రాస్ వద్ద భోజన విరామం తీసుకోనున్న బస్సు యాత్ర&period; అనంతరం ఉండూరు క్రాస్ నుండి బయలుదేరి కాకినాడ బైపాస్ మీదుగా అచ్చంపేట వద్ద బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ&period; బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేసిన కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కురసాల కన్నబాబు&period; అక్కడ నుండి పిఠాపురం బైపాస్ గొల్లప్రోలు బైపాస్ చేబ్రోలు బైపాస్ మీదుగా కత్తిపూడి బైపాస్ అన్నవరం మీదుగా తుని చేరుకోనున్న బస్సు యాత్ర&period; తుని బైపాస్ మీదుగా పాకరావుపేట చేరుకుని గొడిచెర్ల రాత్రికి బస చేయనున్న సీఎం జగన్&period; నేడు అనకాపల్లి జిల్లాలో ప్రవేశించనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర&period; రెండు జిల్లాల మీదుగా 8 నియోజకవర్గాల్లో సాగనున్న బస్సు యాత్ర&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-395&sol;amp&sol;">శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-170&sol;amp&sol;">&OpenCurlyQuote;మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-451&sol;amp&sol;">నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more has-normal-font-size" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ycp-bus-yatra-18th-day&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; 18à°µ రోజు మేమంతా సిద్ధం జగన్ బస్సు యాత్ర<&sol;span><&sol;a>

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.