రాయదుర్గంలో రోడ్డెక్కిన వైసిపి విభేదాలు

ycp leaders

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వైసీపీ నాయకుల విభేదాలు రోడ్డు కెక్కాయి&period; సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు&period;&period; చెప్పులతో కొట్టుకునే వరకు వచ్చిన వ్యవహారం&period; ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు బోర్వెల్ నాగిరెడ్డిపై చెప్పులతో దాడి చేసిన సంఘటన రాయదుర్గం పట్టణంలో కనేకల్ రోడ్డు లోని రుచిస్ హోటల్ ముందర చోటుచేసుకుంది&period; కనేకల్ రోడ్డులోని రుచిస్ హోటల్ వద్ద ఉన్న బోర్వెల్ నాగిరెడ్డి పై రామచంద్రారెడ్డి వదిన మంజుల ఒక్కసారిగా చెప్పుతో దాడి చేసింది&period; ఎమ్మెల్యే&comma; ప్రభుత్వ విప్ రామచంద్రారెడ్డి వరుసకు సోదరుడు అయిన హంపారెడ్డి పై బోర్వెల్ నాగిరెడ్డి వాట్సాప్ లో వ్యక్తిగత దూషణలు చేసాడు&period; వైసీపీ నాయకుడు మెట్టు గోవిందరెడ్డికి సపోర్ట్ చేస్తున్నారంటూ హంపారెడ్డి పై బోర్వెల్ నాగిరెడ్డి వ్యక్తిగత దూషణ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు&period; ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు బోర్వెల్ నాగిరెడ్డి పై హంపారెడ్డి భార్య మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!