మరల టీడీపీ గూటికి చేరిన వైసీపీ నాయకులు..

TDP

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గతంలో టీడీపీలో ఉండి వైసీపీ లోకి వెళ్లిన టీడీపీ నాయకులు &lpar;TDP Leaders&rpar; మరల తిరిగి టీడీపీ గూటికి చేరుకుంటున్నారు&period; చిత్తూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు&lpar;YCP Leaders&rpar; పెద్ద ఎత్తున టీడీపీ కండువా కప్పుకున్నారు&period; వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇటీవల తెలుగు దేశం పార్టీలో చేరిన మాజీ కార్పొరేటర్&comma; నగరపాలక కో ఆప్షన్ సభ్యుడు కోలా కిరణ్ కుమార్ నగరంలో భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు&period; 31 à°µ డివిజన్ పరిధిలోని దాదాపు 700 మందితో 250 కార్లతో రాంనగర్ కాలనీ నుంచి కొంగారెడ్డి పల్లిలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అనంతరం తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చిత్తూరు తెలుగు దేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు&period; అనంతరం గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ కిరణ్ కుమార్ గతంలో తెలుగదేశం పార్టీ తరపున కార్పొరేటర్ గా పని చేశారని చెప్పారు&period; వివిధ కారణాలతో వైయస్సార్ పార్టీలో చేరారని&period;&period;అనంతరం వైకాపా విధానాలు&comma; సిద్దాంతాలు నచ్చక మళ్లీ తెలుగు దేశం పార్టీ సొంత గూటికి రావడం అభినందనీయమన్నారు&period; ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నేత&comma; మాజీ ఎమ్మెల్సీ&comma; దొరబాబు&comma; రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్&comma; ఉపాధ్యక్షులు కాజుర్ బాలాజీ పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;sri-lakshmi-narasimha-swamy&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-146&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Lokesh-4&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-146&sol;amp&sol;" alt&equals;"మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్&period;">మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్‌ విసిరారు మంత్రి లోకేష్‌&period; డీఎస్సీపై చర్చకు సిద్ధమా &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-145&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;PK-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-145&sol;amp&sol;" alt&equals;"అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్&period;">అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు&period; స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-144&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Anitha-3&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-144&sol;amp&sol;" alt&equals;"మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత&period;">మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హోం మంత్రి అనిత మానవత్వాన్ని చాటుకున్నారు&period; రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి&period;&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..