వైసిపీ నేత‌ల ఆత్మీయ స‌మావేశం..

Konireddy ramachandra reddy

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కడప &lpar;Kadapa&rpar; జిల్లా… ప్రొద్దుటూరు వైసిపీ అసమ్మ‌తి నేత‌à°² &lpar;YCP Leaders&rpar; ఆత్మీయ à°¸‌మావేశం సాయంత్రం కొర్ర‌పాడు రోడ్డులోని à°¸‌ర్పంచ్ కొనిరెడ్డి à°¶à°¿à°µ‌చంద్రారెడ్డికి చెందిన ఆయిల్ మిల్‌లో జ‌రిగింది&period; ఈ ఆత్మీయ à°¸‌మావేశంలో నేతలు à°­‌విష్య‌త్ కార్యాచ‌à°°‌à°£ త్వ‌à°°‌లో ప్ర‌క‌టిస్తామ‌ని ప్ర‌క‌టించారు&period; à°¸‌ర్పంచ్ కొనిరెడ్డి à°¶à°¿à°µ‌చంద్రారెడ్డితో పాటు కౌన్సిల‌ర్లు ఇర్ఫాన్ బాష‌&comma; ముర‌ళీధ‌ర్ రెడ్డి&comma; కొంద‌రు à°¶à°¿à°µ‌చంద్రారెడ్డి à°µ‌ర్గానికి చెందిన వార్డు మెంబ‌ర్లు&comma; అభిమానులు హాజ‌రయ్యారు&period; ప్రొద్దుటూరు వైసిపిలో ఎమ్మెల్యే రాచ‌à°®‌ల్లు కుటుంబ పాల‌నవ‌ల్ల తీవ్ర ఇబ్బందులు à°ª‌డ్డామ‌ని&comma; నియంతృత్వ ధోర‌ణిని à°¸‌హించ‌లేక‌నే తాము వేరుగా à°µ‌ర్గం ఏర్పాటు చేసుకుని పోరాడుతున్న‌ట్లు నేత‌లు స్ప‌ష్టం చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>à°µ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే రాచ‌à°®‌ల్లుకు à°¸‌à°¹‌క‌రించ‌à°®‌ని అధిష్టానానికి కూడా స్ప‌ష్టం చేశామ‌ని&comma; అదే దృక్ఫ‌ధంతో ఉన్న‌ట్లు వారు స్ప‌ష్టం చేశారు&period; ఈ అయితే ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఎటు వైపు వెళ్ళాల‌న్న అంశంపై నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు&period; అయితే ఈ à°¸‌మావేశంలో ఇటీవ‌à°² వైసిపి నుంచి టిడిపీలో చేరిన à°²‌క్ష్మిరెడ్డి à°¸‌à°­ వేదిక‌పై ఉండ‌టం చ‌ర్చ‌నియాంశ‌మైంది&period; అలాగే à°¸‌మావేశం ముగిసిన కాసేప‌టికి మాజీ ఎమ్మెల్యే నంద్యాల à°µ‌à°°‌à°¦ రాజుల‌రెడ్డి సోద‌రుడు&comma; మాజీ ఎంపీపీ నంద్యాల రాఘ‌à°µ‌రెడ్డి&comma; à°®‌రికొంద‌రు టిడిపి నేత‌లు ఆ ఆత్మీయ à°¸‌మావేశం జ‌రిగిన చోటికి à°µ‌చ్చి వైసిపి అసమ్మ‌తి నేత‌à°²‌తో మాట్లాడటంతో ఇక అసమ్మ‌తి ఎటు వెళ‌తార‌న్నాదినై క్లారిటీ వచ్చిన‌ట్లైంది&period; అయితే ఈ అస‌మ్మ‌తి నేత‌లు టిడిపి వైపు వెళ‌తారా&comma; లేక à°®‌రో పార్టీవైపు వెళ‌తారా లేక à°®‌ద్ద‌తు ఇస్తారా అన్న‌ది ఒక‌టి రెండు రోజుల్లో తేల‌నుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;praveenkumar-counter-to-revanthreddy&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">రేవంత్ రెడ్డి కి ప్రవీణ్ కుమార్ కౌంటర్&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-451&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;Babu-2&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-451&sol;amp&sol;" alt&equals;"నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు&period;">నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు&period; విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-450&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;AP-Cabinet-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-450&sol;amp&sol;" alt&equals;"ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌&period;">ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు&comma; పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది&period; రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-449&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;Rain&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-449&sol;amp&sol;" alt&equals;"ఏపీకి భారీ వర్షసూచన&period;&period; 9 జిల్లాలకు అలర్ట్&period;">ఏపీకి భారీ వర్షసూచన&period;&period; 9 జిల్లాలకు అలర్ట్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">11&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది&period; రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.