Pawan Kalyan : తిరుపతి నియోజకవర్గం నుంచి వైసీపీ ని తరిమి కొట్టాలి..

Pawan Kalyan

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తిరుపతి నియోజకవర్గం&lpar;Tirupati Constituency&rpar; నుంచి వైసీపీ&lpar;YCP&rpar;ని తరిమి కొట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్&lpar;Pawan Kalyan&rpar; అన్నారు&period; తిరుపతిలో ఇరుపార్టీల నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించిన పవన్&comma; ఈ ఎన్నికల్లో టీడీపీ&comma; జనసేన సమన్వయంతో అడుగులు వేయాలని ఇరు పార్టీల నాయకులను అయన ఆదేశించారు&period; వైసీపీ ఓటమితోనే తిరుపతి నియోజకవర్గ ప్రజలు స్వేచగా ఊపిరి తీసుకోగలరని జనసేనాని తెలిపారు&period; వైసీపీ చేస్తున్న అప్రజాస్వామిక చర్యలకు&comma; గూండా గిరీని అడ్డుకోవలసిన సమయం వచ్చింది&period; ఇది మన అందరి సమష్టి బాధ్యతని పేర్కొన్నారు&period; ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిగా తెలుగుదేశం&comma; జనసేన&comma; బీజేపీ కలసి పోటీ చేస్తున్నామని&period; ఈ క్రమంలో సీట్ల సర్దుబాటులో ఎన్నో చర్చలు చేశామని&period; సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు తిరుపతి విషయంలో ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చారని పవన్ తెలిపారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;big-shock-for-ycp-party-2&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">వైసీపీ పార్టీకి భారీ షాక్&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>2019 ఎన్నికల్లో దాదాపు గెలిచేసిన సుగుణమ్మ విషయంలో వైసీపీ అనుసరించిన కుయుక్తులు కూడా ఇప్పటికి ఎవరం మరచిపోలేదన్నారు&period;&period; ఇక ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి కూటమి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయానికి వచ్చామని&period;&period; మా పార్టీకి నాయకులు&comma; కార్యకర్తల బలాన్నీ ఉత్సాహాన్నీ జోడించడం చాలా అవసరం&period; ఇందుకోసం తెలుగుదేశం నాయకులు అన్ని విధాలా ప్రతి దశలో అండగా ఉండాలని పవన్ కోరారు&period; టీడీపీకి ఉన్న సంస్థాగత నిర్మాణ బలాన్ని మనకు ఉన్న జనాదరణను జోడించి ఈ ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించుకుందాము అన్నారు&period; ఇక ఇదే సమావేశానికి మూడు పార్టీల ముఖ్యనేతలు హజరైయ్యి తమ సందేశాలను&comma; సూచనలను కార్యకర్తలకు అందించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"dkfTFtIrQ00" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..