ఘనంగా యోగి వేమారెడ్డి జయంతి…

Distribution of Vijaya Sadhana books to school children

Advertisements

&NewLine;<p>వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం యోగి వేమారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి&period; ఈ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రెసిడెంట్ చెంగారెడ్డి మాట్లాడుతూ యోగి వేమన పద్యాలు సులువుగా నేర్చుకోవచ్చు దాని తాత్పర్యం అర్థం అవుతుంది&period; వేమన అంటే ఒక మహాకవి ఒక జ్ఞాని అని తెలిపారు&period; వేమన పద్యాలు అంటే అందరికీ ఇష్టమే అంటూ ఆయన తెలిపారు&period; మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి మాట్లాడుతూ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఎన్నో సంక్షేమ పనులు చేశామని మేము రెడ్డి కులస్తులనే కాదు ఆదుకునేది అన్నీ కులస్తులను మేము ఆదుకుంటామని ఆయన తెలిపారు&period; స్కూల్ పిల్లలకు విజయ సాధన అనే బుక్స్ పంపిణీ చేశారు&period; పేదలకు&comma; ముసలి వాళ్లకు రగ్గులు&comma; బెడ్ షీట్లను ఉచితంగానే అందజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.