యువతనే రాష్ట్ర భవిష్యత్తు కార్యక్రమంలో మంత్రి బుగ్గన…

Minister Buggana in Youth State Future Program...

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">యువత రాష్ట్ర భవిష్యత్తు కార్యక్రమం &lpar;Youth State Future Program&rpar; &colon;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నంద్యాల జిల్లా డోన్ లో అభివృద్ధి అంటే ఫంక్షన్ హాల్ లో పార్టీ నడపినట్టు కాదని&comma; డోన్ లో టెంట్ వేసుకున్న టెంపరరీ పార్టీ టీడీపీ అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు&period; డోన్ పట్టణం మధు ఫంక్షన్ హాల్ లో జరిగిన యువత కోసం బుగ్గన కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ యువతీ యువకులతో ముఖాముఖిగా మాట్లాడారు&period; పారిశ్రామికాభివృద్ధి దిశగా డోన్ ను మార్చేందుకు మంత్రి విజన్ ఏంటని వాణి అనే యువతి ప్రశ్నించింది&period; డోన్ నలువైపులా రహదారులు&comma; ఐటీఐ&comma; పాలిటెక్నిక్ కాలేజ్ లు&comma; స్కిల్&comma; ఎంఎస్ఎం ఈ ట్రైనింగ్ సెంటర్ లు&comma; రైల్వే&comma; ఎయిర్ పోర్ట్ ఇలా అన్ని వసతులుండేలా చేశాం&comma; ఇక మిగిలింది పారిశ్రామికాభివృద్ధేనని మంత్రి బదులిచ్చారు&period; వ్యవసాయ ఆధారిత పరిశ్రమల గురించి ప్రశ్నించిన సులోచనకు మంత్రి బుగ్గన సమాధానం చెప్పారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తాగునీరు&comma; 36 చెరువులు నింపి సాగునీరు&comma; షెఫర్డ్ ట్రైనింగ్ సెంటర్&comma; వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీలను నిర్మించాం&period; రూ&period; 50 కోట్లతో ప్యాపిలిలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ నిర్మిస్తున్నాం&period;&period; త్వరలోనే ఆ చుట్టు పక్కల రైతులకు మేలు జరిగేలా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు&period; ప్రభుత్వ బడులను చక్కగా తీర్చిదిద్దితేనే ప్రైవేట్ స్కూళ్లను తగ్గించగలమని&comma; అందుకే నాడు -నేడు కార్యక్రమం ద్వారా వేలాది పాఠశాలలను తీర్చిదిద్దామని ఆయన అన్నారు&period; అమ్మ ఒడి ప్రైవేట్ పాఠశాలల పిల్లలకెందుకని ఓ సాఫ్ట్ వేర్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు&period; ప్రైవేట్ స్కూల్ అయినా&comma; ప్రభుత్వ బడి అయినా ప్రతి చిన్నారిని ప్రతి అమ్మ చదివించుకోవాలని సీఎం ఆలోచించి అందరికీ అందిస్తున్నామని మంత్రి అన్నారు&period; మహిళలు&comma; ఆడపిల్లలు స్వేచ్ఛగా బతకడానికే దిశ యాప్ తీసుకువచ్చామని&comma; లా అండ్ ఆర్డర్ ను మెయిన్ టైన్ చేయడానికి పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని ఆయన అన్నారు&period; భవిష్యత్ లో రాత్రులు కూడా అమ్మాయిలు స్వేచ్ఛగా ఉద్యోగాలకు ధైర్యంగా వెళ్లొచ్చేలా చర్యలు చేపడతామని&comma; యువతదే రాష్ట్ర భవిత అని మంత్రి బుగ్గన అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> నియోజకవర్గం&comma; రాష్ట్రం&comma; దేశం ముందుకెళ్లేది యువత భాగస్వామ్యం వల్లేనని&comma; వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన నుంచే యువకులకు పెద్దపీట వేశామని అందుకే మన పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు&period; ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వయసెంత&quest; ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి వయసెంత&comma; మనుషులతో సంబంధాలు తెగి పోయి చిత్ర విచిత్రంగా బాబు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు&period; మనిషి జీవితంలో బాల్యం&comma; యవ్వనం&comma; కౌమారం&comma; వానప్రస్థము అనేవి నాలుగు దశలు ఉన్నాయి&period; మూడు దశలు దాటి నాలుగో దశకు చేరితే అడవి పోవాలని అర్థమని ఆయన అన్నారు&period; చంద్రబాబుతో సమాన వయసు మన డోన్ అభ్యర్థిది&period; జగదేకవీరుని కథ సినిమాలో రేలంగి చెప్పినట్లు వృద్ధులే పోటీకి దిగితే యువతకు అవకాశమేది అని ఆయన అన్నారు&period; అడవికి పోయి ధ్యానం చేసి&comma; పుస్తకాలు చదివిన అనుభవంతో మంచి చెడులు చెప్పాల్సిన వయసులో మీ మాటలేంటి అని&comma; రాజకీయాల్లో నేను బచ్చా అని డోన్ టీడీపీ అభ్యర్థి మాట్లాడారు&period; 30 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఇంజనీరింగ్ చదువులో ఉన్నప్పుడే సర్పంచ్ గా పని చేశానని&comma; అభివృద్ధి చేయని మీ రాజకీయ అనుభవం దేనికి&comma; మీ రాజకీయ అనుభవమెంత చేసిన అభివృద్ధి ఎంత&quest; చర్చకు సిద్ధమా అని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎంత తక్కువ సమయంలో ఎవరెంత అభివృద్ధి చేశారో ప్రజలు గమనిస్తున్నారు&period; రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నయా బుల్లెట్ దిగిందా లేదా అని పోకిరి సినిమా డైలాగ్ కొట్టి యువతను మంత్రి బుగ్గన ఉత్సాహపరిచారు&period; కేంద్ర మంత్రులు&comma; ఉప ముఖ్యమంత్రుల హోదాలు అనుభవించి మీ సొంత ఊళ్లకు రోడ్లు వేయలేని మీరా మాట్లాడేదని బుగ్గన ప్రశ్నించారు&period; డోన్ అడ్డా అని మాట్లాడే ప్రతిపక్షాలకు డోన్ లో సొంత ఇల్లు ఎందుకు లేదు సొంత పార్టీ కార్యాలయం లేదని ఎద్దేవా చేశారు&period; 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మా ఇంటి పక్కన సాయి ఫంక్షన్ హాల్ యే కదా మీ అడ్డా&comma; మీ ఫంక్షన్ హాల్ లో సినిమా పాటలొచ్చాక కానీ అర్థం కాలేదు అది కూడా మీ అడ్డా కాదని కాలేదని వారిపై పంచులు వేశారు&period; ఏ రోజు మీ ఫంక్షన్ హాల్ లో మీ పార్టీ ఉంటుందో&period;&period; ఏ రోజుండదో ఎవరికి తెలియడం లేదని అన్నారు&period; రోడ్లు&comma; ఆసుపత్రి&comma; గుడి&comma; బడి&comma; కాలేజ్ అభివృద్ధి కాదా&comma; కాంట్రాక్టర్ కు లాభం రాకూడదనే డోన్ లో మీ హయాంలో ఏమీ కట్ట లేదా అని ఆయన అన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బేతంచెర్ల నుంచి డోన్ కు జాతీయ రహదారి&comma; పెద్ద మల్కాపురం&comma; చిన మల్కాపురం&comma; వలిసెల&comma; కొచ్చెరువు&comma; నల్లపకుంట్ల&comma; ఎర్రగుంట్ల&comma; కమలాపురం&comma; కన్నపగుంట్ల&comma; కొత్తకోట&comma; కోట్రాయి&comma; తిరుమానుపల్లె&comma; ఇందిరంపల్లె&comma; రేకులకుంటకు వేసిన రోడ్డు అభివృద్ధి కాదా అని ఆయన ప్రశ్నించారు&period; వాటర్ గ్రిడ్ ద్వారా రూ&period; 351 కోట్లు ఖర్చు పెట్టి చిట్ట చివరి పల్లెలైన ఇందిరం పల్లె&comma; కొత్త బురుజు&comma; చనుగొండ్ల&comma; వంగమిట్టపల్లె&comma; కౌలుపల్లెలకు 120 కి&period; మీ పైప్ లైన్ల ద్వారా 76 ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి ఇంటింటికి నీరిస్తే అభివృద్ధి కాదా అని ఆయన ప్రశ్నించారు&period; 36 చెరువులకు నీరు నింపి 30 గ్రామాలకు సాగు నీరందించడం అభివృద్ధి కాదా&comma; రూ&period; 50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ కట్టడం అభివృద్ధి కాదా&comma; యువతకు ఉపాధి అవకాశాలందించడానికి రూ&period; 20 కోట్లతో ఐడీటీఆర్ ప్రాజెక్టు నిర్మించడం అభివృద్ధి కాదా&comma; ఓర్వకల్లు దగ్గర మెగా ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణం అభివృద్ధి కాదా అని ఆయన ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మీ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో 10 మందికైనా ఉపాధి అవకాశాలు కల్పించారా అని ఛాలెంజ్ చేసారు&period; ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో బోయింగ్ కంపెనీ ద్వారా పాలిటెక్నిక్&comma; ఐటీఐ&comma; ఫ్లై స్కూల్ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు&period; మీ అనుభవంలో బడి సంగతి దేవుడెరుగు కనీసం మరుగుదొడ్లు కట్టారా అని ఎద్దేవా చేశారు&period; యువత భవిష్యత్ ను నాశనం చేసేలా స్కిల్ డెవలప్ మెంట్ లో టీడీపీ స్కాం చేసిందని అన్నారు&period; ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్&comma; ఎమర్జింగ్ టెక్నాలజీ&comma; స్పోర్ట్స్ ఇలా అన్నీ డోన్ లో ఉండేలా భవిష్యత్ లో ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేస్తాం అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన యువతకు చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-125&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Steelplant-vsp&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-125&sol;amp&sol;" alt&equals;"స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం&period;">స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది&period; ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-124&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;ONG&lowbar;&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-124&sol;amp&sol;" alt&equals;"ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం&period;">ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది&period; చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-123&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;TDP-and-JSP&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-123&sol;amp&sol;" alt&equals;"కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి&period;">కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా &OpenCurlyQuote;రెండేళ్ల నమ్మకం&comma; అభివృద్ధి&comma; సంక్షేమం’ పేరుతో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong><em>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;em><&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.