కల్లబొల్లి మాటలతో పార్టీ మారడం తప్పు…

Media conference

Advertisements

&NewLine;<p>లేనిపోని కల్లబొల్లి సాకులతో పార్టీలు మారడం తగదని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు &comma; ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ బాబు అన్నారు…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గం ఏలేశ్వరం పట్టణంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు నివాసంలో పార్టీ నాయకులు&comma; కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు&period; ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజవర్గంలోని వైసిపి పార్టీకి పెరుగుతున్న బలాన్ని చూసి ఓర్వలేక ప్రక్క పార్టీ నాయకులతో కలిసి లేనిపోని సాకులతో పార్టీల మార్పుకు కల్లబొల్లి మాటలతో మారడం తగదని అన్నారు&period; అనంతరం మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ ఏదైతే పక్కన నియోజవర్గం నుండి వచ్చిన నాయకుడు అంటున్నారే ఆయన ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి అని ఆయన జిల్లాలో ఎక్కడైనా తిరిగి అవకాశం ఉందని అన్నారు&period; స్థానికంగా నా బంధువు ఆయన&period;&period; ఆయన వైసిపి గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాడని స్థానిక నగర పంచాయతీలో పార్టీని తూంగలోకి తొక్కే ప్రయత్నం గత కొంతకాలంగా జరుగుతుందని ఆరోపించారు&period; ఈ నేపథ్యంలోనే ఆయన ఈ కుంటి సాకు చూపి పార్టీకి రాజీనామా చేశారని&comma; పార్టీ గుర్తుపై గెలిచిన పదవులు అవసరం కానీ పార్టీ అవసరం లేదా అంటూ వారు ఎద్దేవా చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..