64
ఇవ్వాళ వైఎస్సార్ లా నేస్తం. అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా కార్యక్రమం. జూనియర్ న్యాయవాదులకు తొలి 3 సంవత్సరాలు ప్రభుత్వ ఆర్ధిక భరోసా. 2023-24 సంవత్సరానికి రెండో విడత సహాయం. 2,807 మందికి సహాయం. లబ్ధిదారుల ఖాతాల్లో సుమారుగా 8 కోట్ల రూపాయలను ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్.