అంగన్వాడి కేంద్రాల్లో కుళ్ళిన గుడ్లు

Rotten Eggs

Advertisements

&NewLine;<p>పార్వతీపురం మన్యం జిల్లా అంగన్వాడి సెంటర్ కుళ్ళిన కోడిగుడ్లను పంపిణీ చేస్తున్న నిర్లక్ష్యం బట్టబయలైయింది&period; చిన్నపిల్లలకు&comma;గర్భిణీలకు పౌష్టికాహారంగా గుడ్లను&comma; పాలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న ప్రభుత్వం&period; అంగన్వాడి కేంద్రాల్లో కుళ్ళిన గుడ్లను &comma; పిల్లలకు బాలింతలకు అందిస్తూ గుత్తేదారు వాళ్ళ ప్రాణాలతో చెలగాటమడుతున్నారు&period; కాసుల మత్తులో అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు&period; కుళ్ళిన గుడ్లతో బిజెపి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా ఐసిడిఎస్ కార్యాలయం వద్ద ధర్నానిర్వహించారు&period;&period; కుళ్ళిన గుడ్లు తింటే పిల్లలకు&comma;గర్భిణీలకు పౌష్టికాహారం ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు&period; కుళ్ళిన గుడ్లు సప్లై చేస్తున్న సంబంధిత గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..