అంజన్న సన్నిధిలో నాయకులు ప్రత్యేక పూజలు..

Sri Anjaneyaswami

Advertisements

&NewLine;<p>అంజన్న సన్నిధిలో పలువురు నాయకులు ప్రత్యేక పూజలు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన కొండగట్టు అంజన్న కుండెక్కి ముడుపులు కట్టారు&period; బిఅరెస్&comma; నాయకులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు&comma; సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్&comma; మన కొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కుటుంబ సభ్యులతో పాటు చొప్పదండీ&period; కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడిపల్లి సత్యం కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని దర్శించుకొన్నారు&period; నామినేషన్ వేసే ముందు ఆరాధ్య దైవం ఆంజనేయస్వామినీ దర్శించుకొని&period; ముడుపులు కట్టిన అనంతరం నామినేషన్ వేయడం ఆనవాయితీగా వస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.