ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత ప్రసంగం

Kavitha

Advertisements

&NewLine;<p>ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మోడల్ పై కల్వకుంట్ల కవిత ఉపన్యాసమిచ్చారు&period; సీఎం కేసీఆర్ అహింసా మార్గం ద్వారా రాష్ట్రాన్ని సాధించారన్నారు&period; మౌలిక సదుపాయాల కల్పన&comma; సంక్షేమం సీఎం కెసిఆర్ కి రెండు కళ్ళ లాంటివని కొనియాడారు&period; ఆనాటి బీడు భూముల తెలంగాణ&period;&period; నేడు పచ్చని పొలాలతో&period;&period; సిరి సంపదలతో సస్యశ్యామలంగా వర్ధిల్లుతుందంటే&period;&period; దానికి కారణం కేసిఆర్ దూరదృష్టినే కారణమన్నారు&period; ప్రజల ఆశీర్వదిస్తారని నమ్మకం ఉందని&period;&period; ఖచ్చితంగా మళ్లీ కెసిఆరే సీఎం అవుతారని తన ఆశాభావం వ్యక్తం చేశారు&period; భారీ మెజారిటీతో మూడో సారి బీఆర్ ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.