ఆత్మగౌరవ సభలో పవన్ కల్యాణ్..

Pawan Kalyan

Advertisements

&NewLine;<p>బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడానికి ధైర్యం ఉండాలని&comma; ఆ ధైర్యం బీజేపీ చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు&period; బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభకు హాజరైన పవన్ కల్యాణ్&period;&period; సామాజిక తెలంగాణ… బీసీ తెలంగాణకు తాను పూర్తిగా మద్దతిస్తున్నానన్నారు&period; తెలంగాణ సాధించినా నీళ్లు&comma; నిధులు&comma; నియామకాలు అందరికీ అందాయా&quest; అన్నది పెద్ద ప్రశ్న అన్నారు&period; సకల జనులు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు&period; జల్… జంగల్… జమీన్ అంటూ కొమురం బీమ్ పోరాడారన్నారు&period; మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయన్నారు&period; తనలాంటి కోట్లాదిమంది కన్న కలలకు ప్రతిరూపమే మోదీ అన్నారు&period; దేశ ప్రయోజనాలే మోదీని నిర్దేశిస్తాయని ఎన్నికల ప్రయోజనాలు కాదన్నారు&period; మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారన్నారు&period; ఔర్ ఏక్ బార్ మోదీ అంటూ నినాదాలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.