ఆయన కంట పడితే అంతే..

police

Advertisements

&NewLine;<p>బోరబండలో ఓ ఎస్సై చేస్తున్న హంగామా తో స్థానికులు వాహనదారులు తీవ్రభయాందోళనలకు లోనవుతున్నారు&period; రాత్రి వేళలో కర్ర పట్టుకుని తిరుగుతున్న ఎస్సై కళ్ళకు ఎవరైనా కనిపిస్తే చాలు వీపు విమానం మోత మోగిస్తున్నారు&period;&period; అలాంటి కొన్ని దృశ్యాలను సాక్షాత్తు ప్రజలే తెలియకుండా వీడియోలు తీసి ఎస్సై చేస్తున్నా అరాచకాలను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.