ఆర్డీఎస్‌ కాలువను ఆగం పట్టించిన పార్టీ కాంగ్రెస్సే- కేసీఆర్‌ 

Advertisements

&NewLine;<p>గద్వాల ప్రాంతానికి ఘన చరిత్ర ఉందని&comma; ఇక్కడ వాల్మీకి&comma; బోయ సోదరులు ఎక్కువగా ఉంటారని&comma; ఆంధ్రాలో వారు ఎస్టీలని&comma; ఇక్కడ మాత్రం బీసీలని అన్నారు&period; మన రాష్ట్రంలోనూ వాల్మీకి&comma; బోయ తెగలను ఎస్టీల్లో కలిపేందుకు తాను ప్రయత్నించినట్లు కేసీఆర్‌ గుర్తు చేశారు&period; తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని&comma; అయినా ఫలితం లేదని చెప్పారు&period; గద్వాలలో నిర్వహించిన BRS ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు&period; మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి వాల్మీకి&comma; బోయలకు అన్యాయం చేశారు&period; ఆంధ్రాలో ఎస్టీల్లో పెట్టి&period;&period; ఇక్కడ బీసీల్లో చేర్చి అన్యాయం చేశారు&period; ఆనాడు వాల్మీకి&comma; బోయలను ముంచింది కాంగ్రెస్‌ ముఖ్యమంత్రే&period; ఆర్డీఎస్‌ కాలువను ఆగం పట్టించిన పార్టీ కాంగ్రెస్సే అని కేసీఆర్‌ అన్నారు&period; గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న BRS అభ్యర్థి కృష్ణమోహన్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్