ఎన్నికల నుంచి తప్పుకుంటున్న బాబు మోహన్..

Babu Mohan

Advertisements

&NewLine;<p>బీజేపీ నేత బాబు మోహన్ ఈ సారి ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని తెలిపారు&period; తనకు మొదటి లిస్ట్ లో టిక్కెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తితో పార్టీ తీరు పై మండిపడ్డారు&period; పార్టీ అధ్యక్షులకి ఫోన్ చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తీవ్ర అసంతృప్తి చెందారు&period; పార్టీ తన విషయంలో ఇచ్చే స్పందనను బట్టి పార్టీలో ఉండాలా లేదా అని భవిష్యత్ లో తుది నిర్ణయం తీసుకుంటానన్నారు&period; సోషల్ మీడియాలో నా కొడుకుకి&comma; నాకు మధ్య టికెట్ కోసం పోటీ నెలకొందని తప్పుడు ప్రచారం జరుగుతోందని మీడియాపై మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.

యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.