ఏపీలో మూడు రోజుల నుంచి వర్షాలు..

rains

Advertisements

&NewLine;<p>ఏపీలో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి&period; దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది&period; పశ్చిమ వాయువ్యంగా పయనించి అరేబియా సముద్రంలో ప్రవేశించనుంది&period; ఈ ప్రభావంతో నవంబర్ 8 న ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది&period; దీని కారణంగా ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారి&period;&period; కోస్తా&comma; రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి&period; బాపట్ల&comma; ప్రకాశం&comma; నెల్లూరు&comma; అన్నమయ్య&comma; చిత్తూరు&comma; శ్రీ సత్యసాయి&comma; తిరుపతి&comma; కడప జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయంటున్నారు&period; కర్నూలు&comma; నంద్యాల&comma; అనంతపురం&comma; చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది&period; మిగిలిన చోట్ల జల్లులు&comma; మబ్బు వాతావరణం ఉంటుంది అంటున్నారు&period; అల్లూరి సీతారామరాజు&comma; కాకినాడ&comma; కోనసీమ&comma; తూర్పుగోదావరి&comma; పశ్చిమగోదావరి&comma; ఏలూరు&comma; కృష్ణా జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది&period; మిగిలిన చోట్ల జల్లులు&comma; మబ్బుగా ఉంటుందని వాతవరణ శాఖ అధికారులు వెల్లడించారు&period; ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.