ఒత్తిళ్లను తట్టుకోలేక జ్ఞానేశ్వర్ రాజీనామా..

Gnaneswar

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరాదని టీడీపీ హైకమాండ్ నిర్ణయించగా&comma; ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనంటూ తెలంగాణ టీడీపీ నేతలు పట్టుబట్టడం తెలిసిందే&period; ఈ నేపథ్యంలో&comma; అటు అధిష్ఠానానికి&comma; ఇటు తెలంగాణ టీడీపీ నేతలకు మధ్య తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నలిగిపోయారు&period; తెలంగాణ టీడీపీ నేతల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లను తట్టుకోలేక కాసాని జ్ఞానేశ్వర్ ఇవాళ టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు&period; దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు&period; జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయింది… పవన్ ఎప్పుడు పరిపక్వమవుతాడో&quest; అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు&period; ఇటీవల కూడా అంబటి… తెలంగాణలో చేతులెత్తేసిన తెలుగుదేశం… త్వరలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అంటూ ఎద్దేవా చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.