బసన్ గౌడ పాటిల్ సంచలన వ్యాఖ్యలు

basangoudabon narendra modi

Advertisements

&NewLine;<p>కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్ గౌడ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాదని&comma; సుభాష్ చంద్రబోస్ అని అన్నారు&period; కర్ణాటకలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… మన దేశానికి నెహ్రూ తొలి ప్రధాని కాదని&comma; సుభాష్ చంద్రబోస్ ప్రథమ ప్రధాని అన్నారు&period; నేతాజీ బ్రిటిష్ వారికి భయం రుచిచూపించడం వల్ల వాళ్లు దేశాన్ని విడిచి వెళ్లిపోయారన్నారు&period; భారతీయులు చేసే నిరాహార దీక్షల వల్ల లేదా సత్యం&comma; ధర్మం అంటూ ఒక చెంపపై దెబ్బ కొడితే మరో చెంప చూపించడం వల్ల కానీ స్వాతంత్ర్యం రాలేదన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..

యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..